Desi Cow Ghee / దేశీ ఆవు నెయ్యి
₹1,500.00 – ₹3,000.00Price range: ₹1,500.00 through ₹3,000.00
Pure Desi Cow Ghee made using traditional Bilona method. Rich in aroma, flavor, and nutrition — a wholesome addition to your meals.
సంప్రదాయ బిలోనా విధానంలో తయారైన శుద్ధ దేశీ ఆవు నెయ్యి. స్వభావిక వాసన, రుచి మరియు పోషకాలతో సమృద్ధిగా ఉండే ఈ నెయ్యి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం.
2 reviews for Desi Cow Ghee / దేశీ ఆవు నెయ్యి
Preparation:
• Prepared using the traditional Bilona method
• Made from A2 milk of native Indian cows
• Hand-churned curd converted to butter and then simmered to make ghee
Usage:
• Use in cooking, drizzling over rice or chapati
• Suitable for rituals, Ayurvedic preparations, or as a daily supplement
Benefits:
• Aids digestion and improves gut health
• Boosts immunity and strength
• Supports brain function and memory
• Excellent for skin and hair nourishment
• Contains healthy fats and essential nutrients
తయారీ విధానం:
• సంప్రదాయ బిలోనా పద్ధతి లో తయారు చేస్తారు
• దేశీ ఆవుల A2 పాలతో తయారు చేయబడింది
• మజ్జిగను చేతితో ముట్టిన వెన్నగా మార్చి, మగ్గించి నెయ్యిగా తయారుచేస్తారు
వాడకం:
• అన్నం, చపాతీ, కూరలపై వేసుకోవచ్చు
• పూజలలో, ఆయుర్వేద మందులలో, రోజువారీ పోషకంగా ఉపయోగించవచ్చు
లాభాలు:
• జీర్ణక్రియకు సహాయపడుతుంది, పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది
• రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
• మెదడు పనితీరు మరియు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది
• చర్మం మరియు జుట్టుకు పోషణ కలిగిస్తుంది
• ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు ముఖ్యమైన పోషకాలతో కూడి ఉంటుంది

kakani srilatha –
Good
SUDHEER PARVATANENI –
Good