Green Alchemy Natural Turmeric Powder is prepared from Naatu seed variety turmeric grown using natural farming methods without chemicals or artificial enhancers. The rhizomes are carefully cleaned, sun-dried, and finely ground to preserve their medicinal value, aroma, and vibrant color.
This turmeric is traditionally used in cooking, immunity-boosting remedies, skincare, and wellness practices.
🌿 Preparation Process:
-
Grown from traditional Naatu seed variety
-
Naturally cultivated without chemical fertilizers
-
Sun-dried to retain curcumin content
-
Finely ground into pure turmeric powder
🌿 Benefits:
-
Rich in natural curcumin
-
Supports immunity and inflammation control
-
Aids digestion and detoxification
-
Enhances skin health and glow
-
Antibacterial and antioxidant properties
-
Suitable for daily cooking and traditional remedies
🍽️ Usage:
-
Use in curries, dals, and vegetable dishes
-
Mix with warm milk for immunity drink
-
Apply with water or milk for skincare packs
-
Add a pinch to herbal remedies
గ్రీన్ ఆల్కమీ సహజ పసుపు పొడి నాటు విత్తన రకం పసుపుతో తయారుచేయబడింది. రసాయన ఎరువులు లేదా కృత్రిమ పదార్థాలు లేకుండా సహజ పద్ధతుల్లో పండించిన పసుపును శుభ్రపరచి, ఎండబెట్టి, సన్నగా పొడిచేస్తాము.
ఈ పసుపు వంటల్లోనే కాకుండా ఔషధ, ఆరోగ్య మరియు చర్మ సంరక్షణలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది.
🌿 తయారీ విధానం:
-
నాటు విత్తన రకం పసుపుతో సాగు
-
రసాయనాలు లేని సహజ సాగు
-
కర్కుమిన్ నిలుపుకునేలా ఎండబెట్టడం
-
స్వచ్ఛమైన పసుపు పొడిగా తయారీ
🌿 ప్రయోజనాలు:
-
సహజ కర్కుమిన్తో సమృద్ధిగా ఉంటుంది
-
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
-
జీర్ణక్రియకు మరియు శుద్ధికి సహాయపడుతుంది
-
చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది
-
యాంటీబ్యాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ గుణాలు
-
రోజువారీ వినియోగానికి అనుకూలం
🍽️ వినియోగం:
-
కూరలు, పప్పులు, వంటల్లో ఉపయోగించండి
-
పాలు తో కలిపి ఆరోగ్య పానీయంగా తీసుకోండి
-
చర్మ ప్యాక్లుగా ఉపయోగించవచ్చు
-
సంప్రదాయ ఔషధాల్లో చేర్చవచ్చు




Reviews
There are no reviews yet.