Preparation:
• Made from sun-dried, nutrient-rich carrots
• No preservatives or artificial additives
• Finely ground for smooth blending
Usage:
• Add to smoothies, soups, sauces, or baked goods
• Mix with dough or curries for added nutrition
• Great for baby food and snacks
Benefits:
• Supports eye health and vision (rich in beta-carotene)
• Boosts immune system
• Promotes healthy skin
• Adds natural sweetness and vibrant color to food
తయారీ విధానం:
• పోషకాలు కలిగిన కారెట్లను ఎండబెట్టి తయారుచేస్తారు
• ఎటువంటి కృత్రిమ పదార్థాలు లేదా రసాయనాలు ఉపయోగించరు
• సులభంగా కలిసిపోయేలా సన్నని పొడిగా తయారు చేస్తారు
వాడక విధానం:
• స్మూతీలు, సూపులు, సాస్‌లు లేదా బేకింగ్ ఐటమ్స్‌లో కలపవచ్చు
• పిండి పదార్థాలలో లేదా కర్రీలలో పోషక విలువలు పెంచేందుకు కలపవచ్చు
• పిల్లల ఆహారంలో, స్నాక్స్‌లో చేర్చవచ్చు
లాభాలు:
• కంటిచూపును మెరుగుపరుస్తుంది (బీటా-కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది)
• రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
• చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది
• భోజనానికి సహజ తీపి మరియు ఆకర్షణీయమైన రంగును ఇస్తుంది









Reviews
There are no reviews yet.