Preparation:
• Made from naturally dried and ground beetroot
• No preservatives or additives
• Retains natural color and nutrients
Usage:
• Add to smoothies, juices, or milkshakes
• Mix into yogurt or energy balls
• Use in baking, soups, or sauces for color and nutrition
Benefits:
• Helps improve stamina and endurance
• Supports healthy blood circulation
• Rich in iron, antioxidants, and dietary fiber
• Enhances natural color and taste in dishes
తయారీ విధానం:
• సహజంగా ఎండబెట్టిన బీట్‌రూట్‌ను పొడిగా మారుస్తారు
• ఎటువంటి రసాయనాలు లేదా కృత్రిమ పదార్థాలు ఉండవు
• సహజ రంగు మరియు పోషకాలు నిల్వ ఉంటాయి
వాడక విధానం:
• స్మూతీలు, జ్యూసులు, మిల్క్‌షేక్‌లలో కలపవచ్చు
• పెరుగు లేదా ఎనర్జీ బాల్స్‌తో కలిపి తినవచ్చు
• కేకులు, సూపులు, గ్రేవీలలో కలిపి పోషకాలు, రంగు పొందవచ్చు
లాభాలు:
• శక్తి స్థాయిని పెంచుతుంది
• రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
• ఐరన్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటుంది
• సహజమైన రంగును మరియు రుచిని భోజనానికి అందిస్తుంది









Reviews
There are no reviews yet.