Preparation:
• Made from shade-dried neem leaves
• Finely ground without any chemicals or preservatives
• 100% pure and natural
Usage:
• Mix with rose water or curd for a face pack
• Use as a hair mask to control dandruff
• Take a small amount with warm water for internal detox
Benefits:
• Purifies blood and supports liver health
• Clears acne, pimples, and skin infections
• Soothes scalp and reduces dandruff
• Strengthens immunity and detoxifies the body
తయారీ విధానం:
• నీడలో ఎండబెట్టిన వెపపు ఆకులతో తయారు చేయబడింది
• ఎలాంటి రసాయనాలు లేకుండా శుద్ధి చేసి నాజూకుగా పొడి రూపంలో తయారు చేయబడింది
• 100% స్వచ్ఛమైన మరియు సహజమైన ఉత్పత్తి
వాడక విధానం:
• చర్మ సంరక్షణకు గులాబీ నీరు లేదా పెరుగు తో కలిపి ముఖానికి ప్యాక్‌గా వాడాలి
• తలస్నానం ముందు వెంట్రుకల ఆరోగ్యానికి మాస్క్‌గా ఉపయోగించవచ్చు
• తక్కువ పరిమాణంలో వేడి నీటితో కలిపి అంతర్గత శుద్ధి కోసం సేవించవచ్చు
లాభాలు:
• రక్తాన్ని శుద్ధి చేసి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
• ముడతలు, మొటిమలు మరియు చర్మ సంభందిత సమస్యలను తగ్గిస్తుంది
• తల తొక్కను శాంతింపజేసి చర్మశోథాన్ని తగ్గిస్తుంది
• రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది






Reviews
There are no reviews yet.